Eminent Invitee- Dr. K. Lakshmi Annapurna

దేశానికి యువత వెన్నెముక లాంటిది .యువతలో నైతిక విలువలను  పెంపొందింప చేస్తూ వారిలో దాగివున్న నైపుణ్యాలను సృజనాత్మక శక్తిని వెలికితీసి వారిని సత్పౌరులుగా తీర్చిదిద్దడంలోసోహం సంస్థ  చేస్తున్న కృషి అభినందనీయం

. ఈ క్రమంలో వారు నిర్వహించిన కార్యక్రమంలో నేను పాల్గొనడం నాకు ఆనందాన్ని కలిగించిన విషయం. ఉపయోగపడే ప్రశ్నలను,  ఆలోచనలను రేకెత్తింపజేసేమంచి ప్రశ్నలు వేశారు.  ఈ కార్యక్రమంలో వారు చేసిన విషయ విశ్లేషణ ఆసక్తిదాయకంగా ఉంది .వారి ప్రతిభను నైపుణ్యాన్ని నైపుణ్యాలను తెలుసుకునే అవకాశం తెలుసుకునే అవకాశం నాకు కలిగింది .మన గురించి మనం తెలుసుకుని ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు తోడ్పడతాయని నేను భావిస్తున్నాను.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *