Book Review – Ramachakani gali patam
Book Review – Ramachakani gali patam Book Review – Devi Book Title –Ramachakani gali patam Author – Durgam bhaithi అందర్కి నమస్కారం నా పేరు దేవి , నేను సోహం లీడర్షిప్ ప్రోగ్రాం బ్యాచ్ 3 . నేను ఈ slp లో చదివిన పుస్తకం రామసకని గాలిపటం . దీని రచించింది దుర్గం భైతి గారు . నేను ఈ పుస్తకం లో నేర్చుకున విషయాలు మితో పంచుకోవాలి …